Sai kiran: మేనకోడలిని పెళ్లి చేసుకోబోతున్న 46ఏళ్ల హీరో! ఎవరో తెలుసా?
సీరియల్ నటుడు సాయి కిరణ్ రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు. తాజాగా నటి స్రవంతితో నిశ్చితార్థం జరిగినట్లు ఇన్స్టా వేదికగా అనౌన్స్ చేశారు. స్రవంతి 'కోయిలమ్మ' సాయి కిరణ్ కోడలి పాత్రలో నటించింది. అయితే 2010లో సాయికిరణ్కి వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లవగా.. విడిపోయారు.