Actor Sai Kiran: గుడ్ న్యూస్ చెప్పిన 'గుప్పెడంత మనసు' హీరో.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!!

బుల్లితెర జంట నటుడు సాయి కిరణ్- స్రవంతి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. కొత్త స్క్వాడ్ సభ్యుడు త్వరలో రాబోతున్నాడు ..❤️🤰🏼అంటూ ప్రెగ్నెన్సీ న్యూస్ రివీల్ చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు