Rahul Ravindran : భారత క్రికెట్ జట్టు కోచ్ రేస్ లో టాలీవుడ్ హీరో.. కానీ?
టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సైతం BCCI హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అప్లికేషన్ ని BCCI రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు.
/rtv/media/media_files/2025/06/11/ybynwcZlF6UeXnNjcaQj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-16T150455.646.jpg)