రేస్కార్పై రెచ్చిపోయిన నటుడు అజిత్ కుమార్.. వైరల్ వీడియో!
తమిళ నటుడు అజిత్ కుమార్ దుబాయ్ లోని ఓ రేస్ ట్రాక్ వద్ద కారు నడుపుతున్న వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. విడతలి చిత్రీకరణకు దుబాయ్ వెళ్లిన అతను కార్ రేసింగ్‌లో పాల్గొన్నాడు.అజిత్ మైదానంలో వేగంగా నడుపుతున్న వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియోలో షేర్ చేస్తున్నారు.