Shalini : హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో భార్య.. ఆందోళనలో అభిమానులు?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని తాజాగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిందా? లేదా ఇతర కారణాలా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
/rtv/media/media_files/WadoMqSdQiG4sccRVZFb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T180150.020.jpg)