Adivi Sesh : రియల్ హీరో అనిపించుకున్న అడివి శేష్.. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారికి సర్ప్రైజ్, నెటిజన్స్ ప్రశంసలు!
హీరో అడివి శేష్ మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఓ హోటల్లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి సర్ప్రైజ్ చేశారు. దీంతో నెటిజన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/yTclsXWzKfFmRsgYIQE1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2-11.jpg)