Boora Narsaiah Goud: వీరేశం వస్తే స్వాగతిస్తాం
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీజేపలోకి వస్తే స్వాగతిస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించరన్నారు.
/rtv/media/media_files/2025/05/21/witabiGOhMPktft6PPbv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-06T172832.930-jpg.webp)