మమ్మల్ని అవమానిస్తే.. అంతుచూస్తాం.. !| ACP Sabbathi Vishnumurthy Speech About Allu Arjun | RTV
బాధ్యత రహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పోలీసులనే అవమాపరిచేలా మాట్లాడుతున్నాడంటూ ఏసీపీ విష్ణుమూర్తి ఫైర్ అయ్యారు. ఓ ముద్దాయి అయిన నటుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అతను బాధ్యతగల పౌరుడు కాదని, చెప్పిన వినలేదని మండిపడ్డారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. ఆయనపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఏసీపీపై దుర్భాషలాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పీఎస్లో ఫిర్యాదు చేశారు.