రిమ్స్ చౌరస్తా దగ్గర ర్యాష్ డ్రైవింగ్ బీభత్సం | Sanapala Suresh| RTV
రిమ్స్ చౌరస్తా దగ్గర ర్యాష్ డ్రైవింగ్ బీభత్సం | Srikakulam Independent MLA Contestant Sanapala Suresh Rash Driving Causes Five People severe Injury at RIMS Circle | RTV
రిమ్స్ చౌరస్తా దగ్గర ర్యాష్ డ్రైవింగ్ బీభత్సం | Srikakulam Independent MLA Contestant Sanapala Suresh Rash Driving Causes Five People severe Injury at RIMS Circle | RTV
హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడి ఊపరాడకపోవడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా.. 17 మందికి పైగా తీవ్ర గాాయాల పాలయ్యారు.
హైదరాబాద్- విజయవాడ హైవేపై ఐతవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చెవిటికట్లు టీడీపీ నేత కోగంటి విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అనంతపురంలో తిమ్మంపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న డీసీఎం, మూడు బస్సులు ఆకుపాముల వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కి కాలు విరగ్గా.. బస్సులోని చిన్నారికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.