ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాక్సెంచర్.. కంపెనీలో అసలేం జరుగుతోంది?
యాక్సెంచర్ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రమోషన్లతో పాటు వేతన పెంపును ఆరు నెలల పాటు ఆలస్యం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
యాక్సెంచర్ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రమోషన్లతో పాటు వేతన పెంపును ఆరు నెలల పాటు ఆలస్యం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా, ఐటీ కంపెనీలు ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్ (జూలై) నుంచి జీతాలను పెంచి, వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తాయి. అయితే, ఈసారి దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఆ సమయంలో జీతాల పెంపును వాయిదా వేయగా; ఆ పని ఇప్పుడు చేస్తున్నాయట.