Abhinav : అత్యాసలేని 'మై డియర్ దొంగ'.. అందరికీ కనెక్ట్ అవుతుందట!
'మై డియర్ దొంగ' మూవీ టీమ్ విశాఖలో సందడి చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. దొంగగా నటించిన అభినవ్ తాను చాలా క్లారిటీ వున్న దొంగ అన్నారు. అత్యాసలేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తానని చెప్పి అలరించాడు.