Latest News In TeluguManipur issue:మణిపూర్ లో మళ్ళీ మొదలైన హింస, నలుగురు కిడ్నాప్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస మొదలైంది. మధ్యలో కొంతకాలం పాటూ మైతీ ఉగ్రవాదులు ఏమీ చేయకుండా ఉన్నారు. కానీ తాజాగా నలుగురిని కిడ్నాస్ చేయడమే కాక కాల్పులను కూడా జరిపారు. By Manogna alamuru 08 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn