SLBC UPDATES: ఆపరేషన్ డేంజర్.. టన్నెల్ కూలే ప్రమాదం.. నేడు చివరి ప్రయత్నం!
SLBC టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ మరింత డేంజర్‌గా మారింది. మట్టిదిబ్బలను తొలగొస్తే మరో 50 మీటర్ల టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బురద కారణంగా ర్యాట్‌హోల్ మైనర్స్ చేతులెత్తేశారు. దీంతో 8మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.