సినిమాAarti : ఆ మూడవ వ్యక్తి వల్లే విడిపోయాం.. ఆర్తి సంచలన ప్రకటన జయం రవి చేసిన ఆరోపణలను ఖండిస్తూ అతని భార్య ఆర్తి రవి మంగళవారం ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆమె తాము విడిపోవడానికి మనీ, పవర్ కారణం కాదంది. తమ బంధంలోకి మూడోవ వ్యక్తి రావడమే తాము విడిపోవడానికి కారణమంటూ ఆర్తి సంచలన ప్రకటన చేసింది. By Krishna 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn