AAP Minister: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు..అతని ఆలోచనలను కాదు: ఆప్ మంత్రి!
ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు.