Aadhar Update : ఆధార్ ఫ్రీ అప్డేట్ పొడిగింపు..గడువు మరో మూడు నెలల..ఇలా అప్ డేట్ చేసుకోండి..!
ఆన్ లైన్లో ఆధార్ కార్డును ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు మరో మూడు నెలల గడువును పొడిగించింది యూఐడీఏఐ. 2024 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. గత 10ఏళ్లలో ఒక్కసారి కూడా అప్ డేట్ చేసుకోని వారు తమ ఆధార్ ను కచ్చితంగా అప్ డేట్ చేసుకోవల్సి ఉంటుంది.