Pan Card : పాన్ కార్డ్ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇలా చేయండి!
మన దేశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను ప్రభుత్వం పాన్ కార్డు ఆధారంగానే ట్రేస్ చేస్తుంది. అయితే ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో పాన్ కార్డ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫాలో కావలసిన స్టెప్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.