king cobra: వామ్మో... పాముతో పరాచకాలు, తేడా వస్తే ఉంటాయా ప్రాణాలు
టెక్నాలజీ పెరగటంతో సోషల్ మీడియా విస్తృతి పెరిగింది. దీంతో పాములతోపాటు ఇతర జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెద్ద నాగుపాముకు స్నానం చేయిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-86-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/A-video-of-a-man-bathing-a-king-cobra-has-gone-viral-jpg.webp)