Cannes Film Festival : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్.. ఫోటోలు!
ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. ఆకర్షణీయమైన దుస్తులతో అందరిని అలరించిన ఐశ్వర్యరాయ్ హాలీ వుడ్ నటి ఎలా లాంగోరియాతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చింది.