Latest News In Telugu Telangana:లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆరు గ్యారంటీల అమలు లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలనుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో రెండు పథకాల అమలు చేయాలని భావిస్తున్నారు. దీని కోసం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Abhaya Hastham : మహాలక్ష్మి పథకానికే జైకొట్టిన మహిళలు.. దానికే ఎక్కువ దరఖాస్తులు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అభయహస్తం దరఖాస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. వీటిల్లో అన్నింటికన్నా మహాలక్ష్మి పథకానికే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 6 guarantees:ఆరు గ్యారెంటీల అమలుకు ఇంటింటి సర్వే-మంత్రి పొంగులేటి 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిజమైన అర్హుల గుర్తింపుకు ఇంటింటి సర్వే చేస్తామని తెలిపింది. అధికారులు ప్రతీ దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలుచేస్తామని హామీ ఇచ్చారు. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Government : ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ..మరో రెండు గ్యారంటీల అమలుపై ఫోకస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజుతో నెల పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇప్పటివరకు తాము ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేసిన ప్రభుత్వం మరో రెండింటిని ఈ వారంలో పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తోంది. దీనిపై ఇవాళ సమీక్ష ఉంటుందని తెలుస్తోంది. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆరు గ్యారెంటీలకు ఇలా అప్లై చేసుకోండి.. క్లారిటీ ఇచ్చిన మంత్రి.. ఆరు గ్యారెంటీల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించారు. అర్హులందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. దరఖాస్తులకు ఎలాంటి రుసుము అవసరం లేదన్నారు. By Shiva.K 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn