5 zodiac signs: జనవరి 23న ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
రేపు జనవరి 23వ తేదీ మంగళవారం చంద్రుడు మిథునరాశిలో బుధుని రాశిలో సంచరించడం వల్ల కుజుడు, చంద్రుడి సమాసప్తక యోగం వల్ల కూడా లక్ష్మీయోగం ఏర్పడుతోంది. దీనివల్ల 5 రాసుల వారికి శుభయోగం కలుగుతుంది.
/rtv/media/media_files/2025/08/30/lunar-eclipse-2025-08-30-10-57-23.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-4-19-jpg.webp)