Hot Sweet Potato: చలికాలంలో వేడివేడి చిలగడదుంప తింటే?
చిలకడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. చిలగడదుంపలను ఉడకబెట్టడం, ఆవిరిలో ఉడికించడం లేదా కాల్చడం వంటి అనేక విధాలుగా తినవచ్చు. చలికాలంలో దీనిని సూపర్ ఫుడ్ అంటారు.ఊబకాయం, మధుమేహంతో బాధ పడుతున్నట్లయితే చిలగడదుంప తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.