Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
ఫ్లిప్‌కార్ట్ ఉగాది స్పెషల్‌గా 4కె స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది. మోటో ఎన్విజన్ X 43ఇంచుల టీవీని రూ.22,999లకు కొనుక్కోవచ్చు. అలాగే Acer 55 inch స్మార్ట్‌టీవీని రూ.30,999లకు, Mi 43 inch టీవీని రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు.