నో సె*క్స్.. నో మ్యారేజ్ ఏమిటీ 4బీ ఉద్యమం? | 4B Movement In America | RTV
ట్రంప్ గెలవడం అమెరికాలో చాలామంది మహిళలకు అస్సలు నచ్చలేదు. తాము సపోర్ట్ చేసిన కమలా హారిస్ గెలవకపవడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి కారణం అమెరికాలో ఉన్న మగవాళ్ళే నని వారితో సెక్స్ చేయం, పిల్లలను కనం అంటూ నిరసన చేస్తున్నారు.