Latest News In TeluguTelangana : హైదరాబాద్‌లో విషాదం..ముగ్గురిని మింగేసిన మ్యాన్‌హోల్ హైదరాబాద్‌లో పెను విషాదం సంభవించింది. పాతబస్తీలోని పురానాపూల్లో మ్యాన్‌హోల్‌లో విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి మరో ఇద్దరు ఈ వాయువులకు బలయ్యారు. By Manogna alamuru 02 Mar 2024 12:28 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn