Ind Vs Ban: తొలి టీ20లో భారత్ ఘన విజయం!
బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది.