Crime : తల్లి అయిన 9వ తరగతి బాలిక.. 2.2కేజీల శిశువు జననం
9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాశంమైంది. బాగేపల్లి బాలికల సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటున్న ఆమె తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరగా అసలు విషయం బయటపడింది. హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.
/rtv/media/media_files/2025/03/04/t2VxozlsXjyHE5ZM1jla.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-11T161007.992-jpg.webp)