Lunar Eclipse 2024 : వందేళ్ల తర్వాత హోలీ నాడు చంద్రగ్రహణం..!
దేశవ్యాప్తంగా హోలీ పండుగను రంగుల రంగులతో జరుపుకుంటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఈరోజే ఏర్పడనుంది. విశేషమేమిటంటే.. శతాబ్ది అంటే 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.
/rtv/media/media_files/2025/10/01/a-hundred-years-of-rss-2025-10-01-13-11-08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/holi2-jpg.webp)