సినిమా Jr.NTR: బాలీవుడ్ సినిమాలో గూఢచారి గా కనిపించబోతున్న జూనియర్ ఎన్టీఆర్! బాలీవుడ్ మల్టీస్టారర్ అయినటువంటి వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా తెరను పంచుకోబోతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో తారక్ ఇండియన్ గూఢచారిగా కనిపించబోతున్నట్లు పక్కా సమాచారం బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ను రైటర్ ఆదిత్య చోప్రా డిజైన్ చేశారని టాక్. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn