Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం. 21 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్.. ఏపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చోటు దక్కింది. త్వరలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T180418.272.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Waqf-Bill.jpg)