Union Minister Jyotiraditya Scindia: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇంట్లో విషాదం
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా ఈరోజు ఉదయం ఎయిమ్స్‌లో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె ఉదయం 9.28 గంటలకు తుది శ్వాస విడిచారు.
/rtv/media/media_files/2025/10/11/love-you-2025-10-11-15-56-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Union-Minister-Jyotiraditya-Scindias.jpg)