TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ న్యూఇయర్ గిఫ్ట్.. అదేంటంటే..!
టీఎస్ఆర్టీసీ ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కొత్తగా 2 వేలకు పైగా బస్సులు కొనుగోలుకు సిద్ధమైంది. వీటిలో 1050 డీజిల్ బస్సులు, 1040 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 400 కోట్లు వెచ్చిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TSRTC-RUSH-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TSRTC-Special-Buses-jpg.webp)