Diwali festival: బాణాసంచా దుకాణాలపై నిఘా పెట్టాం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
తిరుపతి జిల్లా ప్రజలకు డీజీపీ కేవీ. రాజేంద్రనాథ్‌రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-49-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Diwali-2-jpg.webp)