'Thalapathy 69' కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
తలపతి విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నాడు. విజయ్ కు ఇది 69 వ సినిమా. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్లు తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T125629.045.jpg)