దానికి మాకు సంబంధం లేదు: టీఎఫ్‌సీసీ
వచ్చే నెల దుబాయ్ లో నిర్వహిస్తున్న నంది అవార్డుల వేడుకకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి ఎలాంటి సంబంధం లేదని టీఎఫ్‌సీసీ ప్రకటించింది. దుబాయ్ లో నిర్వహిస్తున్న వేడుక ఓ వ్యక్తికి సంబంధించినది. అది పూర్తిగా సొంత వేడుక కావడం వల్ల మేము ఆ వేడుకలో కూడా పాల్గొనడం లేదని టీఎఫ్‌సీసీ వివరించింది.
/rtv/media/media_files/2025/02/06/SLwfse82YEfJUW0Od2iu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nandhi-awards-jpg.webp)