Telangana Cabinet Meet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. నెలకు మహిళలకు రూ.2500 పథకానికి ఆమోదం!
TG: ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం పథకాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
Telangana Cabinet Meet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీకి ఆమోదం!
TG: రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం పథకాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ మీట్ పై ఎన్నికల కోడ్ నీలినీడలు
తెలంగాణ కేబినెట్ మీట్ ఈరోజు సాయంత్రం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ఉండడంతో మీటింగ్ పర్మిషన్ కోసం ఈసీని కోరింది ప్రభుత్వం. కానీ, ఇప్పటివరకూ అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది
Telangana Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Revanth Reddy: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు?
రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
CM Revanth Reddy : నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కరెంట్ కోతలపై ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరెంట్ పై దృష్టి పెట్టింది. నేడు ఉదయం విద్యుత్ శాఖ సీఎండీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.