TATA Cars Discounts: ఫెస్టివ్ డిస్కౌంట్స్..టాటా కారుతో పండగ చేసుకోండి
పండుగ సీజన్ వస్తుండడంతో టాటా మోటార్స్ దాని కార్ల లైనప్లో ఉన్న కొన్ని ICE మోడల్ల ధరలను తగ్గించింది. ఈ కార్లలో టియాగో, ఆల్ట్రోజ్, నెక్సన్, హారియర్, సఫారి ఉన్నాయి. టాటా ఎంపిక చేసిన మోడల్స్ పై రూ.45 వేల నుంచి రూ.2.05 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
/rtv/media/media_files/dOsxxz4VRsOhtp4iNI0z.jpg)
/rtv/media/media_files/40H20ELqp68Xln4LlLSx.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TATA-Punch-EV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/punch-jpg.webp)