Tamanna Simhadri Fires On Hema : బెంగుళూరు రేవ్ పార్టీ (Bangalore) వ్యవహారంలో నటి హేమ (Actress Hema) పేరు బయటికి వచ్చిన విషయం తెలిసిందే కదా.. పోలీసులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందాని స్పష్టం చేసినా కూడా హేమ మాత్రం తనకు రేవ్ పార్టీ (Reve Party) కి సంబంధం లేదన్నట్టు చెబుతూ ఇప్పటికే రెండు వీడియోలు సైతం రిలీజ్ చేసింది. అయితే తాజాగా దీనిపై స్పందించిన బిగ్ బాస్ తమన్నా సింహాద్రి హేమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆమె చేసేవన్నీ ఇలాంటి పనులే అని చెబుతూ ఓ వీడియోలో హేమ బండారం అంతా బయటపెట్టింది.
Also Read : రేవ్ పార్టీ వివాదంలో యాంకర్ శ్యామల… క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్!
చేసేదేమో చిన్న క్యారెక్టర్స్.. ఆస్తులేమో కోట్లలో
తమన్నా సింహాద్రి (Tamanna Simhadri) తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ” మన అక్క బెంగుళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయింది. ఇదొక్కటే కాదు ఎన్నో పార్టీల్లో దొరికిపోయి వాళ్ళ వీళ్ళ రికమెండేషన్స్ తో బయటికొచ్చేస్తుంది. ఆమె ఏమీ బాహుబలి హీరోయిన్ కాదు. చేసేది చిన్నా చితకా క్యారెక్టర్లు, కానీ ప్రాపర్టీస్ మాత్రం బీభత్సముగా ఉంటాయి.
అసలు వీళ్లకు ఇన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ అక్కను(హేమ) వదిలిపెట్టను. టైం కోసం ఎదురుచూస్తున్నా. అక్క చేసేదే ఈ పనులు. కొత్తగా వచ్చిన అందమైన ఆర్టిస్టులను వలలో వేసుకొని వాళ్లను ఎరగా వేసి సంపాదించుకుంటుంది. అక్క బతుకిది. అక్కా, ముందు ముందు చూడు నీ గూ.. పగలగొడతా, ఆ రోజు వస్తుంది” అని హేమ కి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చింది.