Teenage Suicide: టీనేజర్ల ఆత్మహత్యలకు కారణమేంటి?..అధ్యయనాలు ఏమంటున్నాయి?
టీనేజర్ల ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో ఎగ్జామ్ ఫోబియా. భయంతో పరీక్ష రాయకపోవడం, జబ్బు పడడం, ఆందోళన చెందడం మొదలైనవి జరుగుతుంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో కలగజేసుకుని మానసికంగా వారికి ధైర్యం చెప్పాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T193547.723-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/What-are-the-causes-of-teenage-suicides--jpg.webp)