Viral Story: పుట్టిన 3రోజుల వరకు ఏడవలేదు..పాలు తాగలేదు..ప్రపంచపు మొట్టమొదటి అఘోరా..!!
'అఘోరీ' ఎవరు?వారి వేషధారణను చూసి జనం వణికిపోతారు.మరికొందరు వారిలో దైవాన్ని చూస్తారు.అఘోరీల నిగూఢ ప్రపంచంలో వారి గురించి తెలియని కొన్ని విషయాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ప్రపంచపు మొట్టమొదటి అఘోరీ ఎవరు? ఎక్కడుంటారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
/rtv/media/media_files/2025/07/12/russian-woman-found-living-in-cave-with-2-daughters-in-karnataka-2025-07-12-18-42-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pexels-candid-baba-19982770-jpg.webp)