Sania Mirza: విడాకుల తరువాత మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సానియా!
విడాకులు తీసుకున్న తరువాత మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో సానియా మీర్జా ఓ పోస్ట్ పెట్టారు. అది కూడా కేవలం ఒకే ఒక్క పదం. ''రిఫ్లెక్ట్'' అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.