Simhachalam : సింహాద్రి అప్పన్నకు వందకోట్ల చెక్!
సింహాద్రి అప్పన్న స్వామివారికి ఓ భక్తుడు వంద కోట్ల చెక్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే..అంత పెద్ద మొత్తంలో ఉన్న చెక్ చెల్లుతుందా లేదా అనేది వారికి ఓ సందేహం అయితే..అసలు ఇంత పెద్ద మొత్తంలో స్వామి వారికి నగదు ఇచ్చే భక్తుడు ఎవరు అని.