Hyderabad : రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. మర్మాంగాలు కోసి
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణ అలియాస్ రామన్న దారుణ హత్యకు గురయ్యాడు. లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంగా యూసుఫ్‌గూడకు చెందిన యువతి రౌడీ షీటర్లతో హత్య చేయించింది. మర్మాంగాలు కోసి క్రూరంగా చంపేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/02/15/aXdjhHE8cVi9rOhZILpO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T131046.507-jpg.webp)