Rashi Khanna: నాకు సంతోషాన్నిచ్చేవి ఆ మూడే.. రాశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నటి రాశీ కన్నా తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన రాశీ.. ఆసక్తికర విషయాలు పంచుకుంది. "ఫ్యామిలీతో టైమ్ గడపడం, భిన్నమైన కథలతో సినిమాలు చేయడం, పుస్తకాలు చదవడం" తనకెంతో సంతోషాన్ని ఇస్తాయని చెప్పింది.