Ramya krishna: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన విషయాలు బయటపెట్టింది. ఏ రంగంలోనైనా ఎదగాలంటే కొన్ని చోట్ల లొంగకు తప్పదని, ముఖ్యంగా మహిళలు తమ ఉనికి చాటుకోవాలంటే ఇతరుల కోరికలు తీర్చాల్సిన అవసరం అనివార్యంగా మారిదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఎదగాలంటూ దర్శకనిర్మాతలు, హీరోల కోరిక తీర్చాలని చెప్పింది.
Styled by @jukalker
Styling team @pratimajukalkar
Wearing Beautiful saree by @toraniofficial
Jewellery @karnikajewelshyd
Makeup @nishisingh_muah
📸 shot by @arifminhaz#DanceIkon #Aha pic.twitter.com/KXaFq2K1FN
— Ramya Krishnan (@meramyakrishnan) September 11, 2022
ఈ మేరకు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన స్త్రీలు రాణించాలంటే పడకగదిలోకి వెళ్లాల్సిందే. అయితే అందరూ అలాగే ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సిందే. కొన్నిసార్లు సర్దుకు పోతేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని వారి కెరీర్ ఊహించని రీతిలో క్లోజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో సంఘటనలున్నాయి’ అంటూ పలు విషయాలను ప్రస్తావించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటూ సత్తా చాటుతున్న రమ్యకృష్ణ.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది.