Summer : వేసవిలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలు అప్పుడే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/18/pregnant-woman-2025-06-18-20-34-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T173901.015-jpg.webp)