Popcorn Brain: కొత్త జబ్బు.. పాప్ కార్న్ బ్రెయిన్.. మెదడును అలా వేపుకు తినేస్తున్నారు మరి!
మన మెదడును తన పని తాను చేసుకోకుండా చేసేస్తున్నాం. డిజిటల్ మీడియా ప్రభావంతో మెదడు ఏకాగ్రత దెబ్బ తింటోంది. మెదడులో వచ్చే ఈ మార్పులను పాప్ కార్న్ బ్రెయిన్ అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. పాప్ కార్న్ బ్రెయిన్ గురించి పూర్తి వివరాలు టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/09/15/popcorn-side-effects-2025-09-15-17-14-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Popcorn-Brain-jpg.webp)