Mobile Offer: అయ్య బాబోయ్.. OnePlus ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేయండి మావా!
ఫ్లిప్‌కార్ట్‌లో OnePlus Nord CE4 Lite 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు రూ.16,825కి కొనుక్కోవచ్చు. అలాగే రూ.1250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీంతో మరింత తక్కువకే లభిస్తుంది.
/rtv/media/media_files/2025/07/18/best-5-camera-smartphones-under-rs-20000-in-flipkart-2025-07-18-13-45-14.jpg)
/rtv/media/media_files/2025/07/27/oneplus-nord-ce4-lite-5g-smartphone-2025-07-27-16-52-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/OnePlus-Nord-CE-3-Lite-1-jpg.jpg)