Railway Unions: ఓపీఎస్ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/NPS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/train-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/money-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Retirement-Schemes-jpg.webp)