JOBS: ఎన్ఎండీసీ, ఎన్హెచ్ఏఐలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు
న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్. హైదరాబాద్లోని ఎన్ఎండీసీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 31 అప్లైకి చివరితేదీ.
/rtv/media/media_files/2025/03/01/msq0LLHih0EsftshBhi9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-29-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/SAIL-Suspention-jpg.webp)